డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉచిత శిక్షణ, వసతి

220చూసినవారు
డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉచిత శిక్షణ, వసతి
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు కోసం జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ శిక్షణలో భోజన, వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పించబడతాయి. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్