మహి జగిత్యాలలో వినాయకుని వద్ద గోరింటాకు కార్యక్రమం

7చూసినవారు
మహి జగిత్యాలలో వినాయకుని వద్ద గోరింటాకు కార్యక్రమం
జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణంలోని 24వ వార్డు మార్కండేయ నగర్‌లో శివ హిందూ యూత్ ఆధ్వర్యంలో గోరింటాకు కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై మహిళలతో కలిసి పాల్గొన్నారు. సంప్రదాయాలను, మహిళల ఐక్యతను ప్రతిబింబించేలా జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మానపురి పవిత్ర మహేష్, పలువురు మహిళలు, శివ హిందూ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్