జగిత్యాల: 136 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత

3చూసినవారు
జగిత్యాల: 136 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత
సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని, సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 27 లక్షల విలువైన 136 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, సీఈఐఆర్ టీం కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ మహుముద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్