జగిత్యాల: ప్రజావాణికి 74 ధరఖాస్తులు

1చూసినవారు
జగిత్యాల: ప్రజావాణికి 74 ధరఖాస్తులు
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 74 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్