జగిత్యాల: సమాజ హితం కోసం అలిశెట్టి అక్షరాలు

1చూసినవారు
జగిత్యాల: సమాజ హితం కోసం అలిశెట్టి అక్షరాలు
సినీ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ మాట్లాడుతూ, అలిశెట్టి రచనలు సాహిత్యం సమాజ హితాన్ని కోరాయని అన్నారు. ఆదివారం జగిత్యాలలోని శివసాయి రెసిడెన్సీలో కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం అధినేత గుండేటి రాజు ఆధ్వర్యంలో అక్షర సూరీడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు గాజంగి నందయ్య, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :