జగిత్యాల: సబ్బండ వర్గాలకు జాతి నాయకుడు అంబేద్కర్

3చూసినవారు
జగిత్యాల: సబ్బండ వర్గాలకు జాతి నాయకుడు అంబేద్కర్
తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బోనగిరి దేవయ్య మాట్లాడుతూ, అంబేద్కర్ సబ్బండ వర్గాలకు జాతి నాయకుడని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరిగే అంబేద్కర్ స్మరణం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్