జగిత్యాల: ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ

270చూసినవారు
జగిత్యాల: ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ
జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ జిల్లా కో ఆర్డినేటర్ నల్ల శ్యాం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మల్యాల సతీష్ కుమార్ మెట్రో ఉదయం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని అన్నారు.

సంబంధిత పోస్ట్