జగిత్యాల: పేదల పాలిట ఆశాజ్యోతి అంబేద్కర్

1చూసినవారు
జగిత్యాల: పేదల పాలిట ఆశాజ్యోతి అంబేద్కర్
జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం జరిగే అంబేద్కర్ స్మరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, బాబాసాహెబ్ అంబేద్కర్ పేదల పాలిట ఆశాజ్యోతి అని, అభాగ్యుల పాలిట భవిష్యత్ కాంతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్