జగిత్యాల: ఎమ్మెల్యేను కలిసిన ఆటోమొబైల్ మెకానిక్ కార్యవర్గం

1చూసినవారు
జగిత్యాల: ఎమ్మెల్యేను కలిసిన ఆటోమొబైల్ మెకానిక్ కార్యవర్గం
జగిత్యాల పట్టణ ఆటోమొబైల్ మెకానిక్ యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు అక్బర్ హుస్సేన్, మాజీ అధ్యక్షులు ప్రభాకర్ చారి, అజీజ్, శివ, కిషోర్, దేవయ్య, ఎండి రజియోద్దీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్