జగిత్యాల: మున్సిపల్ ఛైర్మెన్ స్థానం బిజేపి కైవసం ఖాయం

0చూసినవారు
జగిత్యాల: మున్సిపల్ ఛైర్మెన్ స్థానం బిజేపి కైవసం ఖాయం
జగిత్యాల మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం జగిత్యాల పట్టణంలోని ఉమాశంకర్ గార్డెన్స్ లో జరిగిన జగిత్యాల నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్