జగిత్యాల: ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యం

3చూసినవారు
జగిత్యాల: ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యం
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లే సమయంలో దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను తమ వెంట తీసుకెళ్లడం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం మంచిదని ఆయన తెలిపారు. ప్రయాణాల్లోనూ, ఇళ్లలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్