జగిత్యాల: అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగాలి

3చూసినవారు
జగిత్యాల: అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగాలి
జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా, నాణ్యతతో కొనసాగాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు. బుధవారం బీర్పూర్ మండలంలోని నరసింహులపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతి, కార్మికుల హాజరు నమోదు, ఎన్ఎంఎంఎస్ యాప్, జియోట్యాగింగ్‌తో ఫోటో క్యాప్చరింగ్ ప్రక్రియలను కలెక్టర్ ఆరా తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్