జగిత్యాల: నాణ్యమైన విద్యాబోధనకై కృషి చేయాలి

1చూసినవారు
జగిత్యాల: నాణ్యమైన విద్యాబోధనకై కృషి చేయాలి
జిల్లాలో ప్రభుత్వ విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతీ ఉపాధ్యాయుడు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ రాజా గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం, స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ రూపొందించిన నూతన సంవత్సర టేబుల్ క్యాలెండర్ ను జిల్లా విద్యాధికారి కె. రాముతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు కార్యదర్శి మచ్చ శంకర్, జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్