జగిత్యాల: ఈవీఎం గోదాము తనిఖీ

0చూసినవారు
జగిత్యాల: ఈవీఎం గోదాము తనిఖీ
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు, బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్ లో ఈవీఎం లను భద్రపరిచిన గోదామును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి నెలా ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని, గోడౌన్ లోని యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you