జగిత్యాల: మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

2చూసినవారు
జగిత్యాల: మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం
మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ స్పందన, డిఈ ఆనంద్, టిపివో శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు చాంద్ పాషా, కొలగాని సత్యం, దుమాల రాజ్ కుమార్, శ్రీకర్, ఏఈలు అనిల్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చ జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :