జగిత్యాల: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

3చూసినవారు
జగిత్యాల: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
జగిత్యాల పట్టణంలోని 12, 28, 29, 30 వార్డులలో 53 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ, బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు, పలువురు అధికారులు, వార్డు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ పనుల ద్వారా పట్టణ మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి.

సంబంధిత పోస్ట్