జగిత్యాల: వాహనాలు తనిఖీ చేసిన ఏంవిఐ

3చూసినవారు
జగిత్యాల: వాహనాలు తనిఖీ చేసిన ఏంవిఐ
జగిత్యాల పట్టణంలో మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. పెండింగ్ లో ఉన్న వాహనాల టాక్స్ కట్టించారు. పత్రాలు సరిగ్గా లేని, ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తామని ఏంవిఐ షేక్ రియాజ్ హెచ్చరించారు. ఓవర్ లోడుతో వాహనాలను నడపరాదని, స్కూల్ బస్సులు ఫిట్నెస్, వాహన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్