జగిత్యాల: ఎస్పీ కార్యాలయంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

2చూసినవారు
జగిత్యాల: ఎస్పీ కార్యాలయంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
నూతన సంవత్సరం 2026 సందర్భంగా, గురువారం జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి, డీఎస్పీలు వెంకటరమణ, రఘు చందర్, రాములు, వివిధ పోలీస్ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వేడుకలు జిల్లా పోలీసు శాఖలో నూతన ఉత్సాహాన్ని నింపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్