జగిత్యాల: కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

3చూసినవారు
జగిత్యాల: కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధు సూదన్, జీవాకర్ రెడ్డి, జెడ్పి సిఈవో గౌతమ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్