జగిత్యాల: రెండవ రోజు నామినేషన్ ప్రక్రియ ప్రశాంతం

1చూసినవారు
జగిత్యాల: రెండవ రోజు నామినేషన్ ప్రక్రియ ప్రశాంతం
జగిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల కోసం రెండవ రోజు గురువారం 483 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఈ వివరాలను వెల్లడించారు. మున్సిపాలిటీల వారీగా ధర్మపురిలో 50, జగిత్యాలలో 190, కోరుట్లలో 91, మెట్పల్లిలో 109, మరియు రాయికల్‌లో 43 నామినేషన్లు వచ్చాయని ఆయన తెలిపారు. మొత్తం 483 నామినేషన్లు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్