జగిత్యాల: పెయింటింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

319చూసినవారు
జగిత్యాల: పెయింటింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
బీర్పూర్ మండల పెయింటింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో బెత్తపు శేఖర్ అధ్యక్షులుగా, పూడూరి మహేష్ ఉపాధ్యక్షులుగా, సర్ధ యేసు ప్రధాన కార్యదర్శిగా, బందెలా రమేష్ క్యాషియర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే, పూడూరి లక్ష్మణ్, బండారి శేఖర్ తో పాటు మరికొందరు సంఘ సలహాదారులుగా, కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఆదివారం నాడు పూర్తయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్