జగిత్యాల: రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే 25 వేల పారితోషికం

0చూసినవారు
జగిత్యాల: రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే 25 వేల పారితోషికం
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో సహాయం అందించి ప్రాణాలు కాపాడే పౌరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రహ్ వీర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ. 25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందజేయబడుతుందని జిల్లా ఎస్పీ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం వేలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదం జరిగిన తొలి గంటను 'గోల్డెన్ అవర్'గా పరిగణిస్తారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్