జగిత్యాల: స్కాలర్ షిప్స్ తక్షణమే విడుదల చేయాలి.

3చూసినవారు
జగిత్యాల: స్కాలర్ షిప్స్ తక్షణమే విడుదల చేయాలి.
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం జగిత్యాలలో కళాశాలలను మూసివేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా కన్వీనర్ చంద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు రాహుల్, శివమణి, వినయ్, శ్రీజయ్, శ్రీరామ్, కార్తిక్, చంటి, బన్నీ, ఐనాన్, ముజాఫ్, నిషన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :