జగిత్యాల: విధి వంచితులు ఈ ముగ్గురు చిన్నారులు

2చూసినవారు
జగిత్యాల: విధి వంచితులు ఈ ముగ్గురు చిన్నారులు
తమ ఆలనా పాలన చూసుకునే వయస్సులో కన్న ప్రేమకు దేవుడు తల్లిదండ్రులను దూరం చేయగా పిల్లలు అనాథలయ్యారు. MNCL(D) లక్షేట్టిపేట మండలం తలమాలకు చెందిన జ్యోతి, ఏపీకి చెందిన గోపాల్ ను 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని JGTL రూరల్ మండలం కల్లెడలో నివసిస్తున్నారు. ఏడాది క్రితం తండ్రి, రెండు రోజుల క్రితం తల్లి మృతి చెందడంతో వారి పిల్లలు అనాథలయ్యారు. మనసున్న దాతలు వారికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్