జగిత్యాల: ఇద్దరు ద్విచక్ర వాహనాల దొంగల అరెస్ట్

2చూసినవారు
జగిత్యాల: ఇద్దరు ద్విచక్ర వాహనాల దొంగల అరెస్ట్
జగిత్యాల పట్టణంలో గత 15 రోజులుగా ఐదు బైకుల దొంగతనాలకు పాల్పడిన మండలి పవన్ కళ్యాణ్, అంపోల సాయి కృష్ణ అనే ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. వారి వద్ద సుమారు రూ. 2,00,000 విలువైన 5 బైకులను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకొని బైకులను రికవరీ చేసిన క్రైమ్ కానిస్టేబుల్ జి జీవన్, ఎన్ చంద్రశేఖర్, పి రాజిరెడ్డిలను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్