జగిత్యాల: చట్టాలపై యువత అవగాహన కలిగి ఉండాలి

1చూసినవారు
జగిత్యాల: చట్టాలపై యువత అవగాహన కలిగి ఉండాలి
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, చట్టాలపై యువత అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో స్నేహ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్