జగిత్యాల: 3 రోజుల పాటు భారీ వర్షాలు

1చూసినవారు
జగిత్యాల: 3 రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Job Suitcase

Jobs near you