ఎమ్మెల్యే సంజయ్‌పై జీవన్‌రెడ్డి నిప్పులు

1చూసినవారు
ఎమ్మెల్యే సంజయ్‌పై జీవన్‌రెడ్డి నిప్పులు
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నానని చెప్పుకునే ఎమ్మెల్యే, రెండేళ్లు గడిచినా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు స్థలాన్ని గుర్తించలేకపోవడంపై ఆయన మండిపడ్డారు. గతంలో తనపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకపోయినా పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.