పెగడపల్లి ఎస్సైగా కుమారస్వామి బాధ్యతలు స్వీకరణ

0చూసినవారు
పెగడపల్లి ఎస్సైగా కుమారస్వామి బాధ్యతలు స్వీకరణ
జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి పోలీస్ స్టేషన్ లో కొత్త ఎస్సైగా కుమారస్వామి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన ఎస్సై కిరణ్ కుమార్ ను జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. డీఎస్బీలో పనిచేస్తున్న కుమారస్వామిని పెగడపల్లికి బదిలీ చేశారు. కొత్త ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కుమారస్వామికి సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్