నూతన సీఐగా మాదాసు రాజ్‌కుమార్ బాధ్యతలు స్వీకరణ

471చూసినవారు
నూతన సీఐగా మాదాసు రాజ్‌కుమార్ బాధ్యతలు స్వీకరణ
జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్ స్టేషన్ నూతన సీఐగా మాదాసు రాజ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత గంజాయి మత్తులో జీవితాలను కోల్పోతున్నారని, అనుమానాస్పదంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం కోరారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్