మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

96చూసినవారు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, స్థానికంగా ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం 19వ వార్షికోత్సవం సందర్భంగా మహా పడిపూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్