రాజనగర్ లో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

712చూసినవారు
రాజనగర్ లో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రాజనగర్ గ్రామంలో రూ.15 లక్షల ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సోమవారం భూమిపూజ చేశారు. గ్రామంలో రోడ్డు, డ్రైనేజీ లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్