నామాపూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీవో

701చూసినవారు
నామాపూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీవో
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం భోజనాన్ని ఎంపీడీవో ప్రేమ్ సాగర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి చిర్ర రజిత, ఎంఈఓ సులోచన, మాజీ సర్పంచి కరుణాకర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సంతోష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్