పెగడపల్లి: ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ లు అందజేత

0చూసినవారు
పెగడపల్లి: ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ లు అందజేత
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపెల్లి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు తమ ఔదార్యం చాటుకున్నారు. 2018-19 బ్యాచ్ కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు సమాజానికి అనుకూలంగా తమ తోటి విద్యార్థులకు మంచి సాంకేతిక నైపుణ్యాలు సాధించాలని 3 కంప్యూటర్ లు, మధ్యాహ్న భోజనం ప్లేట్స్ ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్