పెగడపల్లి: గణపతి మండపంలో దీపారాధన

3చూసినవారు
పెగడపల్లి: గణపతి మండపంలో దీపారాధన
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లిలోని బస్టాండ్ వాడ గణపతి మండపంలో బుధవారం ఉదయం దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండపంలో ఓం, స్వస్తిక్ ఆకారంలో భక్తులు దీపాలు ముట్టించి గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్