పెగడపల్లి: అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం వేడుకలు

0చూసినవారు
పెగడపల్లి: అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం వేడుకలు
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం-5లో శనివారం పోషణ మాసం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమతుల పోషకాహారాలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడి టీచర్లు శ్రీదేవి, వనజ, సుజాత, ఆశాలు రజిత, పద్మ, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్