పోలియో చుక్కలు తప్పనిసరి: సర్పంచ్ భవాని పిలుపు

448చూసినవారు
పోలియో చుక్కలు తప్పనిసరి: సర్పంచ్ భవాని పిలుపు
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఆరవల్లి గ్రామంలో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పలంచ భవాని మాట్లాడుతూ, ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉప్పాలంచ లక్ష్మణ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం అత్యవసరం అని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్