వరద ముంపు నివారణకు ముందస్తు చర్యలు: గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పనులు

569చూసినవారు
వరద ముంపు నివారణకు ముందస్తు చర్యలు: గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పనులు
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని 9వ వార్డులో మంగళవారం గ్రామ సర్పంచ్ ఓరుగల అరుణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వరద ముంపు నివారణకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం కల్వర్టుతో పాటు కాలువలోనీ ముండ్ల పొదలు, చెత్తను నీరు నిలువ కుండా, పూడికను JCB సహాయంతో తొలగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కారోబార్ స్వామి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్