ఎస్జీఎఫ్ పోటీలలో ఆల్ఫోర్స్ విద్యార్థుల ప్రతిభ

533చూసినవారు
ఎస్జీఎఫ్ పోటీలలో ఆల్ఫోర్స్ విద్యార్థుల ప్రతిభ
ఎస్జీఎఫ్ పోటీలలో ఆల్ఫోర్స్ మల్యాల్ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఖోఖో అండర్ 17 లో 8 మంది బాలురు, 2 అమ్మాయిలు, 14 ఏళ్ల లోపు కేటగిరీలో 6 అబ్బాయిలు, 3 అమ్మాయిలు, అలాగే వాలీబాల్ అండర్ 17 లో 2 బాలురు, 2 బాలికలు, అండర్ 14 లో 2 బాలురు, 1 బాలిక, క్రికెట్‌లో అండర్ 17 నుండి 1 బాలుడు, అండర్ 14 నుండి 1 బాలుడు, అథ్లెటిక్స్‌లో అండర్ 17 నుండి 2 బాలురు, అండర్ 14 నుండి 1 బాలుడు, రోప్ స్కిపింగ్ పోటీలలో 3 అమ్మాయిలు, టేబుల్ టెన్నిస్ విభాగంలో 17 ఏళ్ల లోపు 6 విద్యార్థులు, 14 ఏళ్ల లోపు 3 విద్యార్థులు ఎంపికయ్యారు. చైర్మన్ నరేందర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్