ఇందిరమ్మ రెండో విడత లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలి

6చూసినవారు
ఇందిరమ్మ రెండో విడత లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో భాగంగా జగిత్యాల నియోజకవర్గానికి 2,000 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ అధికారులకు సూచించారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలతో ఆయన సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్