సర్-2026 ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి..తహశీల్దార్

3చూసినవారు
సర్-2026 ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి..తహశీల్దార్
జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి, వెంగళాయిపేట, నంచర్ల, దేవికొండ, రాములపల్లి గ్రామాలలో 229 నుండి 240 వరకు గల పోలింగ్ కేంద్రాలలో బిఎల్‌ఓలతో ఎలక్టోరల్ ఫారాల (EFs) పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను తహశీల్దార్ నిజామోద్దీన్ ఆదివారం పరిశీలించారు. సర్ (SIR-2026) ను పకడ్బందీగా చేపట్టాలని, ఓటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్