కరీంనగర్: రోడ్డుపై ఇసుక.. అదుపుతప్పి కారు బోల్తా

1629చూసినవారు
కరీంనగర్: రోడ్డుపై ఇసుక.. అదుపుతప్పి కారు బోల్తా
నల్లగొండ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న ఐ20 కారు సుందరగిరి-కొండాపూర్ శివారులో ప్రమాదానికి గురైంది. అతివేగం, రోడ్డుపై ఉన్న ఇసుక కారణంగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. అయితే, కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్