మెట్ పల్లి: ఆర్మీ జవాన్ కు మోచి సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

50చూసినవారు
మెట్ పల్లి: ఆర్మీ జవాన్ కు  మోచి సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం
మెట్ పల్లి పట్టణంలో ఆదివారం దేశ రక్షణకై ఆర్మీలో 17సం లుగా దేశానికి రక్షణగా సేవలు చేసి నాసిక్ లో పదవి విరమణ చేసి ఆదివారం స్వగృహానికి విచ్చేసిన భారత జవాన్ బోర్రోల్ల రాజేష్ కు మోచి సంఘం ఆధ్వర్యంలో సంఘ భవనములో ఘనంగా పూలమాల శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బైరీ రాజేశ్వర్, గౌరవాధ్యక్షులు చింతకింది భూమయ్య, నారాయణ, సాయిచందు, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్