జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరారు. మంగళవారం ఆయన స్థానిక మున్సిపల్ చైర్మన్, సబ్ ఇన్స్పెక్టర్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. విగ్రహాలను భక్తి శ్రద్ధలతో తరలించాలని నిర్వాహకులకు సూచించారు.