మల్లాపూర్ రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తూ గుండెపోటుతో మరణించిన సర్వేయర్ సుద్దాల రవి కుటుంబాన్ని ఆదివారం టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు, మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, రాష్ట్ర కిసాన్ సేల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డితో పాటు పలువురు
కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. మృతుడి కుటుంబానికి తమ మద్దతు తెలిపారు. ఈ సంఘటన మల్లాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.