ఒక్క గంట వర్షంతో రోడ్లపైకి డ్రైనేజీ వాటర్

73చూసినవారు
జగిత్యాల పట్టణంలోని జమ్మిగతే వద్ద గల డ్రైనేజీలలోని నీరు మొత్తం రోడ్లపైకి వచ్చి ఫోర్ వీలర్స్ మరియు టూ వీలర్స్ తో పాటు పాఠశాలలు కూడా నడవడానికి వీలు లేకుండా తయారైంది. ఈ పరిసరాలు మొత్తం ఆస్పత్రులు దవాఖానలు నమ్మిన అనేకమంది ఆ రాకపోకలకు అంతరాయం కలగడం జరుగుతుంది.