జగిత్యాల జిల్లా డిఆర్పిలకు సన్మానం

53చూసినవారు
జగిత్యాల జిల్లా డిఆర్పిలకు సన్మానం
ఇటీవల హైదరాబాద్ లోని ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో ఆరు రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ లో ఇబ్రహీంపట్నం నుండి డిఆర్పీలుగా శిక్షణ తీసుకున్న టి స్వాతి, టి శ్రీకాంత్ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ను విజయవంతంగా శిక్షణ ఇచ్చినందుకు గాను జగిత్యాల డీఈవో కే. రాము, డైట్ ప్రిన్సిపాల్, స్టేట్ అబ్జర్వర్, ఐ కోఆర్డినేటర్ మహేష్ లను గౌరవంగా సత్కరించడం జరిగింది.

సంబంధిత పోస్ట్