ఇబ్రహీంపట్నం: ఐఎంఏ జాతీయ కమిటీ సభ్యులు గంగసాగర్ కు సన్మానం

56చూసినవారు
ఇబ్రహీంపట్నం: ఐఎంఏ జాతీయ కమిటీ సభ్యులు గంగసాగర్ కు సన్మానం
అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల సినియర్ ఆర్ఎంపి పి.ఎం.పిలు పెంట లింబద్రి, దాసరి గంగనర్సయ్యలు మంగళవారం పట్టణ ప్రముఖ ఐఎంఏ జాతీయ వైద్య విధాన రాజ్యాంగ సవరణ కమిటీ సభ్యులు, ఐఎంఏ మెట్ పల్లి అధ్యక్షులు డాక్టర్ గంగసాగర్ ను కలిసి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపి లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you