ఇబ్రహీంపట్నం: ఉత్తమ పురోహితునిగా రోట్టె కిషన్ శర్మ

60చూసినవారు
ఇబ్రహీంపట్నం: ఉత్తమ పురోహితునిగా రోట్టె కిషన్ శర్మ
తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్- ఇంటర్నేషనల్ కాలోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రంగ సంస్థ వారు ఇబ్రహీంపట్నం మండలంలోని కోజన్ కోత్తుర్, కేశాపుర్ గ్రామానికి చెందిన వేద పురోహితులు రోట్టె కిషన్ శర్మను ఆదివారం హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభ వేదిపైన ఉత్తమ పురోహితునిగా ప్రశంస పత్రం శాలువా కిరీటం ధరింపజేశారు. కిషన్ శర్మను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్