కోరుట్ల: రైస్ మిల్లును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

2చూసినవారు
కోరుట్ల: రైస్ మిల్లును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
కోరుట్ల మండల కేంద్రంలోని రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ బిఎస్ లత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, సెంటర్ నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని యజమానులకు సూచించారు. రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో కోరుట్ల తహశీల్దార్ కృష్ణ చైతన్య కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్